'శ్రీ' కవితలు
నా మనసున మల్లెలు...అక్షర నక్షత్రాలైన వేళ.....
21/02/2012
ప్రాణం
సూర్యుడు లేని వెలుగు నీవు....
చంద్రుడు లేని వెన్నెల నీవు....
పూలు లేని తావి నీవు....
మేఘం లేని తొలకరి జల్లు నీవు...
కల లేని కల్పన నీవు...
ఇంతెందుకు ప్రియతమా....
నాలోని ప్రాణం నీవు....
నాలోని ప్రాణం నీవు.....
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)